కూటమి ప్రభుత్వంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఫైర్ అయ్యారు. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ జరుపుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్.. అని, ప్రచారం పీక్స్ పరిపాలన వీక్ అంటూ విమర్శించారు. ఒక విజన్ లేదు, విజ్‌డమ్ అంతకన్నా లేదని, బాబు షూరిటీ లేదు.. భవిష్యత్‌కి గ్యారెంటి లేదు.. అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. కూటమి ఇచ్చిన హామీలు గంపెడు.. అమలు చేసింది చిటికెడు అని, రెండేళ్లుగా ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదని, 20 లక్షల ఉద్యోగాల జాడలేదు, 3 వేల నిరుద్యోగ బృతి లేదని షర్మిల విమర్శించారు.
కూటమి ప్రభుత్వ హయాంలో అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్- షర్మిల
0
11
Previous article
Latest Articles
నాగ్ ప్లాన్ మారిందా..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున.. కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా... సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అంచనాలకు ఏమాత్రం...
- Advertisement -
- Advertisement -


