టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ప్రజలు టీడీపీని ఆదరిస్తున్నారని అనంతపురం జిల్లా గుంతకల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే గుత్తి మున్సిపాలిటీని టీడీపీ గెలుచుకుని సీఎం చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇచ్చామని తెలిపారు. అలాగే గుంతకల్ మండలంలోని ఎంపీటీసీ స్థానాలను కూడా టీడీపీ కైవసం చేసుకుందని చెప్పారు.ప్రస్తుతం జరుగుతున్న గుంతకల్ మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గుంతకల్ మున్సిపాలిటీని గెలుచుకుని పెద్దాయన చంద్రబాబు నాయుడుకు కానుకగా అందిస్తామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు.
గుంతకల్ ని గెలుచుకుని చంద్రబాబు కు కానుకగా ఇస్తా – ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
0
9
Latest Articles
పులివెందులలో రాజకీయ లబ్ది కోసమే వైసీపీ గొడవలు చేస్తోంది – బీటెక్ రవి
పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ పులివెందుల ఇన్చార్జ్ బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో సొంత బాబాయిని...
- Advertisement -
- Advertisement -


