కడప జిల్లా పులివెందులలో జగన్ సతీమణి భారతి ప్రతిరోజూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రత్యేకించి మహిళలను ఆకట్టుకునే విధంగా ప్రచారంలో దూసుకుపోతు న్నారు. పులివెందులలో జగన్‌ను, కడప ఎంపీ అభ్యర్థి అవినాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు భారతి.
కడప జిల్లాలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
0
224
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


