Nadendla Manohar: నేను రెడీ.. జనసేన అభ్యర్థిగా అక్కడి నుంచే పోటీ..!

స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన పార్టీ అభ్యర్థిగా తెనాలి నుంచి పోటీ చేస్తానని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. సోమవారం గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ…జనసేన పార్టీ రోజురోజుకూ బలపడుతోందని, జనసేన పార్టీ అభ్యర్థిగా తెనాలి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. వైసిపి ప్రభుత్వం ధాటికి సామాన్యులు చితికిపోతున్నారని విమర్శించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం హైదరాబాద్‌లోని ప్రైవేటు సంస్థలకు ఎపి ప్రభుత్వం పంపిస్తోందని ఆరోపించారు. టిటిడి ఛైర్మన్‌గా భూమన నియామకం వల్ల ఒరిగిందేమీ లేదని నాదెండ్ల మనోహర్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సర్పంచులను డమ్మీలుగా చేసి వాలంటీర్లు పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు.

Latest Articles

రామాయణ మేకర్స్ ఆ విషయంలో.. తప్పు చేసారా..?

బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ రామాయణ. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ రాముడుగా నటిస్తుంటే.. ఫిదా బ్యూటీ సాయిపల్లవి సీతగా నటిస్తుంది. కేజీఎఫ్ హీరో యశ్ రావణుడుగా నటిస్తున్నారు. ఆమధ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్