లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడి దృశ్యాలు విడుదల

స్వతంత్ర, వెబ్ డెస్క్: లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఈ ఏడాది మార్చి 19న జరిగిన దాడి దృశ్యాలు ఎన్ఐఏ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్ఐఏ వెబ్‌సైట్‌ ( https://nia.gov.in/video-gallery.htm ) లో సీసీటీవీ ఫుటేజిని అధికారులు అప్‌లోడ్ చేశారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దాడికి పాల్పడినవారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆ సీసీటీవీ ఫుటేజిని చూసి ఎవరినైనా గుర్తుపడితే తమకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఎవరైనా గుర్తుపట్టినవారు +917290009373 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా చెప్పాలని సూచించారు. అయితే సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామి ఇచ్చారు.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్