స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను సచివాలయంలోనే నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది కేసీఆర్ సర్కారు. జూన్ 2న సచివాలయం ప్రధాన ప్రాంగణంలో వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వేడుకల్లో 2 వేల మంది పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. తాజాగా, ఈ ఏర్పాట్లపై జీఏడీ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిభింభించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.
సచివాలయంలోనే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
0
305
Previous article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


