మత సామరస్యానికి ప్రతీక అయిన మచిలీపట్నంలో హిందూ, ముస్లింలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విమర్శించారు. రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని ముస్లింలకు మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్రతోపాటు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ పాల్గొని ముస్లిం లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతోనే ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు. రాజకీయాలలో కోసం వైసీపీ ప్రభుత్వం ముస్లిం హిందువులను విడదీసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
వైసీపీ హిందూ ముస్లీంలను విడదీస్తుంది – బాలశౌరి
0
205
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


