మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గతంలో కాప్రా ఎమ్మార్వో గా విధులు నిర్వహించిన సుచరిత, ఇటీవల షామీర్ పేట్ మండల కార్యాలయానికి బదిలీ అయ్యారు. షామీర్‌పేట్ తహసీల్‌దారుగా విధులు నిర్వహిస్తూ సుచరిత ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. డ్రైవర్ డబ్బులు తీసుకొని సుచరితకి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఎమ్మార్వో డ్రైవర్ ని, ఎమ్మార్వోని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ షామీర్ పేట్ తహసీల్దార్ సుచరిత
0
114
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


