పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ప్రజల ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారం లో ఉంది గనుక రానున్న రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, అభివృద్ధిలో భాగస్వాములు అవుతా మన్నారామె. అంతకు ముందు ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు మృతికి ఆత్రం సుగుణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తాం- కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ
0
222
Previous article
Latest Articles
నాని లైనప్ మారిందా..?
నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -
- Advertisement -


