అనంతపురం జిల్లా రాయదుర్గం సెగ్మెంట్‌లో ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉన్నందున గుంపులుగా ఉండకూడదని అన్నారు. విజయోత్సవ ర్యాలీలను నిషేధించామన్నారు. టపాసులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు క్రాకర్స్ కాల్చడం, ర్యాలీలు చేయడం నిషేధం అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వెయ్యి 585 బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని డీఎస్పీ కోరారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు- రాయదుర్గం డీఎస్పీ
0
241
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


