ఒంగోలులో పోలీసు విచారణకి రాలేనని అంటూ వాట్సప్ మెసేజ్ పెట్టారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో నాలుగు రోజులు గడువు కోరారు. పోలీసుల దర్యాప్తుకి సహకరిస్తానని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై ఎక్స్ లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన కేసులో రాంగోపాల్ వర్మకి పోలీసులు నోటీలు ఇచ్చారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదయింది.
విచారణకి రాలేను పోలీసులకు వాట్సప్ మెసేజ్ పెట్టిన వర్మ
0
211
Previous article
Latest Articles
నాని లైనప్ మారిందా..?
నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -
- Advertisement -


