ఆంద్రప్రదేశ్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకోవడంనికి 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 61,941 మంది భక్తులు దర్శించుకోగా.. 23,141 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు వచ్చినట్లుతిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు
0
524
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


