హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 4,300 రూపాయలు తగ్గి 1,48,860 రూపాయలకు దిగజారింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 3,950 రూపాయలు పతనమై 1,36,450 రూపాయలకు పడిపోయింది. కేజీ సిల్వర్‌పై 10 వేల రూపాయలు తగ్గి 2,60,000 రూపాయలకు దిగజారింది.
భారీగా తగ్గిన బంగారం ధరలు
0
14
Previous article
Next article
Latest Articles
మల్కాజిగిరిలో దారుణం.. భార్యను రివాల్వర్‌తో కాల్చి చంపిన భర్త
హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త రివాల్వర్‌తో కాల్చి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతురాలు నిషా రాణిగా గుర్తించారు. ఆరు నెలల కిందట నిందితుడు...
- Advertisement -
- Advertisement -


