24.7 C
Hyderabad
Saturday, May 9, 2026
spot_img

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

    ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న రాజమండ్రి, అనకాపల్లి, 8న పీలేరు, విజయవాడ లో నిర్వహించే బహిరంగ సభలు, రోడ్‌ షోల్లో మోదీ పాల్గొననున్నారు. ఆయా సభలు, రోడ్‌ షోలకు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కూడా హాజరుకానున్నట్లు తెలిపారు. మే 6న సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5.55 గంటలకు అనకాపల్లి సభలో పాల్గొంటారు. మే 8న మధ్యాహ్నం 3 గంటలకు అన్నమయ్య జిల్లా పీలేరు సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సి పల్‌ స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర రోడ్‌ షో నిర్వహిస్తారు మోదీ.

Latest Articles

కేటీఆర్‌లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్‌తో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్