కాసేపట్లో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కోర్టు హాజరుపర్చనున్నారు పోలీసులు. ఇవాళ్టితో ఆయన కస్టడీ ముగియ నుండడంతో నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావు ఏడు రోజుల కస్టడీలో అనేక విషయాలు రాబట్టారు అధికారులు. SIB ఆఫీసులో ఆధారాలు ధ్వంసం కేసులో తవ్వే కొద్ది కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు, సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్నారు. ప్రభాకర్ రావు అమెరికాలో ఉండగా.. ప్రణీత్ రావును ఇప్పటికే దర్యాప్తు బృందం విచారించింది. ఇక రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
0
242
Previous article
Next article
Latest Articles
బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ
పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -
- Advertisement -


