కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్తు కార్యకాల పాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ ప్రోత్సాహకాలను అడిగి తెలుసుకు న్నారు. మహిళా, స్వయం సహాయక సంఘాలకు సంఘాల కు ఇస్తున్న ప్రోత్సాహకాలపై ఆరా తీశారు. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం జలవనరుల శాఖ, అటవీశాఖ, రహదారుల పరిస్థితిపై సమీక్షించనున్నారు. సాయంత్రం ఎంపీ, ఎమ్మెల్యేలతో పవన్ సమావేశమవుతారు. రేపు ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
కాకినాడ కలెక్టరేట్‌లో పవన్ కళ్యాణ్ సమీక్ష
0
333
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


