తిరుపతిలో రూటు మార్చిన ఎర్రచందనం స్మగ్లర్లు

స్వతంత్ర, వెబ్ డెస్క్: తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. దుంగలను కట్ చేసి చెక్కలు, పొడిగా తయారుచేసి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 72 చెక్కలు, 4 చెక్క పీసుల మూటలు, 8 చెక్క పొడి బ్యాగులతో పాటు రెండు కార్లు, ఒక లారీ వెళ్తుండగా పోలీసులు ఆ వాహనాల నుండి స్వాధీనం చేసుకున్నారు. 25 కేసుల్లో ఉన్న నిందితుడు మహ్మహద్ రసూల్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

 

Latest Articles

ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు

ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్