కరెంట్ షాక్.. చిన్నారిని రక్షించబోయి మహిళ మృతి

స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీలో విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. కేబుల్స్ తగిలి చెట్టుకు విద్యుత్ రావటంతో ఆడుకుంటూ శ్రీలక్ష్మి (5) అనే చిన్నారి చెట్టును పట్టుకుంది. దీంతో ఈ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించిన బాపనమ్మ(35) అనే మహిళ మృతి చెందింది. విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చిన్నారి శ్రీలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

 

 

 

 

 

Latest Articles

ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?

ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్