26.7 C
Hyderabad
Saturday, May 9, 2026
spot_img

రాహుల్‌ గాంధీకి పూణె కోర్టు సమన్లు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి పూణె కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో స్వాతంత్ర్య సమర యోధుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మనవడు సత్యకి సావర్కర్‌ గతంలో పూణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. దీనికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కాగా.. ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై నిన్న విచారణ జరిపిన కోర్టు అక్టోబర్‌ 23న తన ముందు హాజరుకావాలని రాహుల్‌కి సమన్లు జారీ చేసింది.

Latest Articles

కేటీఆర్‌లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్‌తో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్