బీఆర్‌ఎస్ హయాంలోనే కాళేశ్వరం డ్యామేజ్ అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. NDSA సూచనల మేరకు పనులు చేస్తున్నా రన్నారు. పనుల పురోగతిని పరిశీలించామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారంలో పనులు సంతృప్తి కరంగా సాగుతున్నాయని, సుందిళ్ల బ్యారేజీ పనులు చాలా నెమ్మదిగా చేస్తున్నారన్నారు. సుంది ళ్ల పనులు వేగవంతం చేయాలని హెచ్చరించామన్నారు.
కాళేశ్వరం లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదు – ఉత్తమ్
0
200
Previous article
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


