విద్య కోసం పరుగు: హైదరాబాద్‌‌లో NMDC మారథాన్‌

ఈశా ఫౌండేషన్ సామాజిక అభివృద్ధి విభాగమైన ఈశా ఔట్రీచ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలకు నిధులు సేకరించడం కోసం
‘విద్య కోసం పరుగు’ పేరుతో హైదరాబాద్‌లో NMDC మారథాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈశా బ్రహ్మచారులు, మద్దుతుదారులు వందల మంది పాల్గొన్నారు. 2006లో ప్రారంభమైన ఈశా బడి కార్యక్రమం ఆధ్వర్యంలో దాదాపు 10 వేల మంది విద్యార్థులు ఈశా పాఠశాలల్లో చదువుకున్నారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్