ఎన్నికల వేళ వైసీపీలో వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కీలక నేతలు వైసీపీలో చేరుతున్నారు. మేమంతా సిద్దం బస్సుయాత్రలో పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో కీలక నేతలు చేరారు. పి.గన్నవరం నియోజవకర్గానికి చెందిన జనసేన నాయకురాలు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాయచోటి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక, జనసేన కీలక నేత, పోతిన మహేష్ కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
వైసీపీలో భారీగా చేరికలు
0
169
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


