Uttar Pradesh | ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో. ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని బసెందువా గ్రామంలో సంచరిస్తున్న ఓ చిరుతపులిని బంధించేందుకు గ్రామంలో బోను ఏర్పాటుచేశారు. పులి కోసం ఎరగా కోడిని ఆ బోనులో ఉంచారు. అయితే బోనులో ఉంచిన కోడిని చోరి చేసేందుకు ఓ వ్యక్తి బోనులో దూరాడు. అంతే ఒక్కసారిగా బోను డోర్ మూసుకుపోయింది. దీంతో చేసేదేమి లేక బిక్కుబిక్కుమంటూ బోనులో ఉండిపోయాడు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో బోను డోర్ తెరిచి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Uttar Pradesh | కోడి కోసం వచ్చి.. పులి బోనులో ఇరుక్కున్నాడు
0
516
Previous article
Latest Articles
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్‌లో వాన పడుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, KPHB, లింగంపల్లి, మియాపూర్, చందానగర్, ముషీరాబాద్, జూబ్లీహిల్ష్, ఫిలింనగర్, బంజారాహిల్స్, చంపాపేట్,...
- Advertisement -
- Advertisement -


