సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి కన్నుమూత

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ తెలుగు కథా రచయిత, సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. కడపకు చెందిన విశ్వనాథ్‌ రెడ్డి 2 రోజుల క్రితం ఒంగోలులోని ఆయన కుమార్తె ఇంట్లో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో వెంటనే కుటుంబసభ్యులు ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 5.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్