వయనాడ్ ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. కేరళ వరద బాధితులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న వారికి మానసిక ధైర్యాన్ని, తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించడం సామాజిక బాధ్యత అని అన్నారు. వరదల వల్ల కొండచరియలు విరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, అత్యంత హృదయ విషాదకర ఘటనతో వందల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని తెలిపారు. చేయి చేయి కలిపి కేరళ వరద బాధితులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు.
వయనాడ్ వరద బాధితులకు అండగా ఉందాం – సీతక్క
0
254
Previous article
Next article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


