21.7 C
Hyderabad
Thursday, January 16, 2025
spot_img

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లేఖ రాశారు. ఫార్ములా-ఈ రేస్ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని కేటీఆర్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా తన మీద అనేక నిరాధార అరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. హైదరాబాద్‌ నగరానికి మంచి చేసే ఈ రేస్‌ను కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా -ఈ రేస్‌ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని.. ఈ రేస్‌ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. కావాలనే ఈ రేస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు.

Latest Articles

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ అభివృద్ధికి సహకరించండి- శ్రీధర్‌బాబు

'కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్‌గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్