బంగ్లాతో టెస్ట్ సిరీస్ భారత్ కైవసం.!-రెండో టెస్ట్‌లోనూ భారత్ విజయం.!

  • అతికష్టం మీద విజయలక్ష్యం సాధించిన భారత్

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారతజట్టు అతి కష్టం మీద గెలిచింది. సీరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత జట్టు విజయలక్ష్యం కేవలం 145 పరుగులు కాగా, టాప్ ఆర్డర్ అంతా విఫలం కావడంతో శ్రేయాన్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్… తమ ఇన్నింగ్స్‌ను విజయ లక్ష్యం వరకూ కొనసాగించారు. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును మరో వికెట్ కోల్పోకుండా ముందుకు నడిపించారు. శ్రేయాన్ అయ్యర్ 29 పరుగులు, అశ్విన్ 42 పరుగులు చేశారు.

భారత్ మొదటి ఇన్సింగ్స్ 314 పరుగులు, రెండో ఇన్సింగ్స్‌లో 7 వికెట్లకు 145 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ మొదటి ఇన్సింగ్స్‌లో 227 పరుగులు, రెండో ఇన్సింగ్స్‌లో 231 పరుగులు చేసింది.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్