మెట్రో ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఎప్పుడూ అడ్డుకోలేదని, అభివృద్ధికి తాను సహకరించానని చెప్పారు. మెట్రో ఫేజ్-2కు కేంద్రం 50:50 నిష్పత్తిలో సహకరించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. కేంద్రమంత్రులను కలిసి నిధులు ఆపివేయించానని అనడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలను ఖండిస్తున్నానన్న కేంద్ర మంత్రి.. సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి స్టేషన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో సహకరించలేదని ఆరోపించారు.
కేంద్రమంత్రులను కలిసి నిధులు ఆపివేయించానని అనడం సరికాదు- కిషన్ రెడ్డి
0
9
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


