సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి లష్కర్ బోనాల జాతరకు రంగం సిద్ధం

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి లష్కర్ బోనాల జాతరకు తేదీలు ఖరారయ్యాయి. జులై 19న ఆదివారం నాడు అమ్మవారి ఘటోత్సవంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 02-08-2026 తేదీ ఆదివారం బోనాల పండుగ తెల్లవారుజామున 4 గంటలకు మొదలుకొని, 03-08-2026 తేదీ సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు రంగం, అనంతరం అంబారి పై అమ్మవారు ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయని సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ కార్యనిర్వాక అధికారి మనోహర్ రెడ్డి తెలిపారు.

Latest Articles

తిరుపతి RTO ఆఫీసులో పనిచేయని సర్వర్లు…వాహనదారుల పడిగాపులు

తిరుపతి ఆర్టీవో ఆఫీసు వద్ద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజుల నుండి తిరుపతి RTO కార్యాలయంలో సర్వర్లు పనిచేయడం లేదు. దీంతో లైసెన్సుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్