రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మాజీ ఎంపీ మురళీమోహన్ తో కలిసి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పరిశీలించారు. ఈ ఫ్లై ఓవర్ కు అనుమతులు తీసుకుని వచ్చింది మాజీ ఎంపీ మురళీమోహన్ సమయంలోనేనని స్పష్టం చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం 100 కోట్లు ఖర్చు పెడుతుందని అన్నారు. కొద్దిరోజులుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వచ్చింది తామేనని వైసిపి మాజీ ఎంపీ మార్గాని భరత్ చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వచ్చి మురళీమోహన్ శిలాఫలకం వేస్తే, పనులు ప్రారంభం అని భరత్ మరో శిలాఫలకం వేయటం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు.
మురళీమోహన్ చేస్తే.. భరత్ శిలాఫలకం వేయటం విడ్డూరంగా ఉంది – పురందేశ్వరి
0
183
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


