హైదరాబాద్‌కు చెందిన వివాహితను భర్త వరకట్న వేధింపులకు గురి చేస్తున్నాడు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన సబా బేగంను భర్త ముక్తాదీర్ కట్నం తీసుకురాలేదంటూ తిండి పెట్టకుండా ఓ గదిలో బంధించి ప్రతి రోజు చిత్రహిం సలు పెడుతున్నాడు. సబా బేగంను తల్లిదండ్రులతో కూడా మాట్లాడనివ్వ కుండా గదిలో బంధించి వేధించేవాడు. తన కూతురిని కాపాడాలంటూ భారత విదేశాంగశాఖకు యువతి తల్లిదండ్రుల లేఖ రాశారు. భర్త ముక్తదీర్ నుండి తన కూతురని ఎలాగైనా విడిపించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సౌదీలో హైదరాబాద్ యువతికి చిత్ర హింసలు
0
207
Previous article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


