Site icon Swatantra Tv

తెలంగాణలో ఈనెల 15 నుండి ఒంటి పూట బడులు

Half day schools

Half day schools |తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15 వ తేదీ నుండి ఒంటి పూట బడులు నిర్వహినఃనున్నట్లు రాష్ట్ర విద్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24 వరకు హాఫ్ డే స్కూల్స్ నడపనున్నారు. ఉదయం 8 గంటల నుండి 12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. 12.30 కి మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూల్స్ లో మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.

Read Also: నేడు ఢిల్లీలో వై.ఎస్. షర్మిల ధర్నా

Follow us on:   Youtube   Instagram

Exit mobile version