27.6 C
Hyderabad
Saturday, February 21, 2026
spot_img

చిత్తూరు జిల్లా పలమనేరులో గజరాజు హల్ చల్

   చిత్తూరు జల్లా పలమనేరులో ఏనుగు హల్చల్ చేసింది. స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద రోడ్డుపై బీభత్సం సృష్టించింది. పలమనేరు వద్ద బెంగళూరు, చెన్నై జాతీయ రహదారి దాటే ప్రయత్నం చేసింది గజరాజు. ఈనేపథ్యంలోనే వాహనాల రద్దీ ఎక్కువ ఉండడంతో అక్కడే గంటపాటు తిష్టవేసింది. దీంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు ఏనుగును ఫోన్‌ బంధించేందుకు యువత యత్నించారు. గంటలు గడిచినా అటవీ సిబ్బంది ఘటనా స్థలికి రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్