చెన్నై శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న 8 ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాద సమయంలో కంపెనీలో లక్ష లీటర్లకుపైగా ఆయిల్ ఉన్నట్లు సమాచారం. మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
చెన్నై శివారు ఆయిల్ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
0
78
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


