35.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు.. విచారణకు రండి

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ , మాజీ మంత్రి కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. ఈనెల 16న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్‌కు ఒకసారి నోటీసులు ఇచ్చింది. అయితే హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌పై విచారణ ఉందని.. కేటీఆర్ గడువు కోరారు. తాజాగా ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ క్రమంలో ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది.

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కేటీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే వాదనలు ముగియగా.. మంగళవారం కేటీఆర్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్లలో కుదరదని తెలిపింది.

Latest Articles

తెలుగు సినిమాల పైనే ఫోకస్ పెట్టిన కార్తి..

కోలీవుడ్ స్టార్ కార్తి.. తమిళ ప్రేక్షకులనే కాదు.. తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుని.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఊపిరి సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి నటించి.. తెలుగు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్