ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Delhi Airport |ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. రూ.11.28 కోట్ల విలువైన 753 గ్రాముల కొకైన్ ను కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. కొకైన్ ను అక్రమంగా తరలిస్తున్న నిందితున్ని బ్రెజిల్ కి చెందిన వాడిగా గుర్తించారు. కొకైన్‌ను క్యాప్సూల్స్‌లో నింపి పొట్టలో దాచి సరఫరా చేస్తుండగా పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఏకంగా 85 క్యాప్సూల్స్ మింగి అక్రమ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

Read Also: హైదరాబాద్‌ చేరుకున్న రామ్‌చరణ్‌.. అభిమానుల భారీ ర్యాలీ
Follow us on:   Youtube   Instagram

 

 

Latest Articles

పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్