మోహన్‌లాల్ నటించిన మళయాల చిత్రం దృశ్యం 3 బాక్సాఫీసును బద్దలు కొడుతోంది. థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ.. రిలీజైన మొదటి వారంలోనే కలెక్షన్ల పరంగా దూసుకపోతుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో క్రైమ్ డ్రామాగా నిర్మితమైన దృశ్యం 3 మే 21న థియేటర్లలో రిలీజైంది. అప్పటి నుంచి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 7 రోజులు సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిన అనంతరం దృశ్యం 3 ఈ ఏడాది మళయాలంలో అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్క్‌ను దాటింది.
రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన మోహన్ లాల్ దృశ్యం 3
0
58
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


