తెలంగాణలో రెండ్రోజులుగా వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని జిల్లాల్లో ఎండలు భగ్గుమన్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వీటితో పాటు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగత్రలు ఉంటాయని, ఉండలు మండిపోతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ లో 40 నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు
0
20
Latest Articles
షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీభవన్‌లో ఫ్లెక్సీలు
ప్రభుత్వ సలహాదారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీభవన్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించిన ఛాంపియన్ షబ్బీర్ అలీ అని ఫ్లెక్సీలపై రాశారు. "నిజం ఎప్పటికీ మరుగున...
- Advertisement -
- Advertisement -


