కాక్రోచ్ జనతాపార్టీ అంశాన్ని సెంటిమెంటల్‌గా తీసుకోవద్దని ఓ న్యాయవాదికి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సూచించారు. రిట్ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని కోరడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైరల్ ఉద్యమం, కోర్టు రూమ్ రికార్డులను దుర్వినియోగం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని అంత సెంటిమెంటల్‌గా తీసుకోవద్దని సీజేఐ సూచించారు.
కాక్రోచ్ జనతాపార్టీ అంశాన్ని సెంటిమెంటల్‌గా తీసుకోవద్దు- సీజేఐ
0
43
Previous article
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


