గుడ్ న్యూస్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గింపు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది ఆయిల్ కంపెనీలు. మే 1వ తేదీన కమర్షియల్ గ్యాస్ సీలిండర్ల ధరలు తగ్గించింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.171.50 మేరకు తగ్గింది. ఈ కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో కమర్షిల్ సిలిండర్ ధర రూ.1856.50 కు తగ్గింది. ముంబైలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1808.50 గా ఉంది. ఇక కలకత్తాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1960.50, చెన్నై లో రూ.2021.50 గా ఉంది. మార్చిలో కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరలు రూ.350 మేర పెంచారు. ఏప్రిల్ లో రూ. 91.50 చొప్పున తగ్గించారు. ఇప్పుడు మేలో మరోసారి రూ.171.50  మేర ధరలు తగ్గించారు. ఇక గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

Latest Articles

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో షార్ట్‌ సర్క్యూట్‌.. పేలిన ఏసీ.. ఊపిరాడక ఇద్దరు శిశువులు మృతి

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. నిన్న 5 రోజుల చిన్నారి ఊపిరాడక మృతి చెందింది.. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్