గంజాయి, డ్రగ్స్ కట్టడిపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో జరుగుతున్న నేరాలపై ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చీరాల మహిళ హత్య గంజాయి మత్తులో నేరం జరగడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మహిళ హత్య కేసును స్వయంగా పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు నిందితు ల అరెస్ట్ జరిగేంత వరకు కేసు పురోగతిపై నిత్యం ఆరా తీస్తూనే ఉన్నారు.చీరాల మహిళ హత్య కేసులో నిందితులను 48 గంటల్లో అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనా ప్రాంతానికి వెళ్లారు హోం మంత్రి అనిత. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం ఉండాలన్న చంద్రబాబు….త్వరలో పోలీస్ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేపట్టనున్నారని తెలుస్తోంది. పోలీస్ ఉన్నతాధికారులు మొదలుకుని.. జిల్లా ఎస్పీల వరకు బదిలీలు చేపట్టనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కొందరు ఐపీఎస్సులను జీఏడీకి లేదా పోలీస్ హెడ్ క్వార్టర్సుకు త్వరలో బదిలీ చేసే అవకాశం ఉంది.
గంజాయి, డ్రగ్స్ కట్టడిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
0
216
Previous article
Next article
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


