జీవో నంబర్ 7 రద్దు చేయాలని, పదివేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఇటీవల సెక్రటేరియట్ ముట్టడించిన బిఆర్ఎస్వీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా పోలీస్ వెహికల్ డ్యామేజ్ అయిందని విద్యార్థి నేతలపై కేసులు పెట్టి నోటీసులు ఇచ్చారు సైఫాబాద్ పోలీసులు. నోటీసులకు తీసుకునేందుకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు బిఆర్ఎస్వీ నేతలు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద బిఆర్ఎస్వీ నేతలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని బిఆర్ఎస్వీ నేతలు ఆరోపించారు.
బీఆర్ఎస్వీ నేతలపై కేసు నమోదు
0
108
Previous article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


