20.7 C
Hyderabad
Wednesday, February 18, 2026
spot_img

పాపికొండల విహారయాత్రకు బ్రేక్‌

  అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలోని పాపికొండల విహార యాత్రకు బ్రేక్ పడింది. తుఫాన్ హెచ్చరికలు రావడంతో ప్రభుత్వ అధికారులు పాపికొండల విహార యాత్రకు బ్రేక్‌ ఇవ్వాలని కీలక నిర్ణ యం తీసుకున్నారు ప్రభుత్వ అధికారులు. నాలుగు రోజుల పాటు పాపికొండల విహార యాత్రను నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తుఫాన్‌ తగ్గిన తర్వాత మళ్లీ విహారయాత్ర పునః ప్రారంభం అవుతుం దని తెలిపారు.తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన ఈ పాపికొండల పర్వత శ్రేణి అందాలు ఆకట్టుకుంటాయి. గోదావరిపై లాంచీ ప్రయాణం, జలపాతాలు, గ్రామీణ వాతావరణం పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్