అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలోని పాపికొండల విహార యాత్రకు బ్రేక్ పడింది. తుఫాన్ హెచ్చరికలు రావడంతో ప్రభుత్వ అధికారులు పాపికొండల విహార యాత్రకు బ్రేక్ ఇవ్వాలని కీలక నిర్ణ యం తీసుకున్నారు ప్రభుత్వ అధికారులు. నాలుగు రోజుల పాటు పాపికొండల విహార యాత్రను నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తుఫాన్ తగ్గిన తర్వాత మళ్లీ విహారయాత్ర పునః ప్రారంభం అవుతుం దని తెలిపారు.తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన ఈ పాపికొండల పర్వత శ్రేణి అందాలు ఆకట్టుకుంటాయి. గోదావరిపై లాంచీ ప్రయాణం, జలపాతాలు, గ్రామీణ వాతావరణం పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
పాపికొండల విహారయాత్రకు బ్రేక్
0
252
Previous article
Next article
Latest Articles
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -
- Advertisement -


