మహారాష్ట్రలో యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్‌ను కాబోయే భార్య, ఆమె లవర్‌తో కలిసి హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. కేతన్‌ను కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
యువ వ్యాపారిని హత్య చేసిన కాబోయే భార్య, ఆమె ప్రియుడు
0
80
Previous article
Next article
Latest Articles
210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!
కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -
- Advertisement -


