నాన్న నన్ను కాపాడు… అంటూ కిడ్నాప్ గురై అత్యాచారానికి బలైపోపోయిన ఓ పదేళ్ల చిన్నారి చివరగా చేసిన ఆర్తనాదాలు. తల్లిదండ్రులతో నిద్రపోతున్న చిన్నారని కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడో క్యాబ్ డ్రైవర్. చిన్నారి కేకలు విని తండ్రి తెల్ల కారు వెనుక పరుగులు తీశాడు.. కానీ ఆ దుర్మార్గుడు బాలికను తీసుకుని క్యాబ్‌లో వెళ్లిపోయాడు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు క్యాబ్ డ్రైవర్
నాన్న నన్ను కాపాడు…పదేళ్ల చిన్నారి చివరి మాటలు
0
73
Previous article
Latest Articles
210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!
కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -
- Advertisement -


