పిల్లలను పనిలోకి పంపించడం చట్టపరంగా నేరం అని చిత్తూరు జిల్లా సెక్టోరియల్ అధికారి అజయ్‌కు మార్ రెడ్డి అన్నారు. చదువుకునే పిల్లలను పనిలో కాదు బడికి పంపించాలని ఆయన తెలిపారు. ‘నేను బడికి పోతా’ అనే కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అజయ్‌కుమార్‌రెడ్డి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. బడికిరాని ఐదు గురు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు పిల్లల చదువు ప్రాముఖ్యత తెలియజేసినట్లు చెప్పారు. చదువుకునే పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమని, దుకాణ యజమానులు, వ్యాపారులను అజయ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు.
పిల్లలను పనిలోకి పంపించడం నేరం- సెక్టోరియల్ అధికారి
0
437
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


