బీజేపీకి క్యాడర్ లేదు.. కాంగ్రెస్ కు క్యాండిడేట్లు లేరు- హరీష్ రావు

స్వతంత్ర వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచి సీఎం కేసీఆర్ కు గిప్ట్ గా ఇస్తామని మంత్రి హరీష్  రావు అన్నారు.  తెలంగాణలో బీజేపీకి క్యాడర్ లేదని, కాంగ్రెస్ కు క్యాండిడేట్లు లేరని విమర్శించారు.  కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారంటూ హరీష్ రావు ఆరోపించారు.

కేసీఆర్ వ్యూహాన్ని ఎవరూ ఉహించలేదని,  కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనతో విపక్షాలు అగమైపోయాయని చెప్పుకోచ్చారు. 2023 ఆగస్టు 23న సీఎం కేసీఆర్ మెదక్ టూర్  లో భాగంగా ఏర్పాట్లను మంత్రి దగ్గరుండి పరిశీలించారు.  బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, పోలీస్ కార్యలయం, సమీకృత కలెక్టరేట్ కార్యలయాన్ని  సీఎం ప్రారంభిస్తారని తెలిపారు.

ఇదే వేదికపై వికలాంగులు ఆసరా పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు.  దేశంలో ఎక్కడా లేనివిదంగా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీష్ రావు వెల్లడించారు.

Latest Articles

జగన్‌కు మంత్రి లోకేష్‌ సవాల్

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు మంత్రి లోకేష్‌ సవాల్ విసిరారు. జగన్‌ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్నానని.. డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్తానని అన్నారు. ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్