మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్నానని..
డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్తానని అన్నారు. ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. డీఎస్సీపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారన్న లోకేశ్… నిజమైన జాబ్ క్యాలెండర్ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
జగన్‌కు మంత్రి లోకేష్ సవాల్
Latest Articles
- Advertisement -


