20.2 C
Hyderabad
Saturday, February 21, 2026
spot_img

205 మంది భారతీయులతో అమృత్‌సర్‌ చేరుకున్న అమెరికా మిలిటరీ విమానం

205 మంది భారతీయులతో బయల్దేరిన అమెరికా మిలిటరీ విమానం పంజాబ్‌లోని అమృత్‌ సర్‌ చేరుకుంది. అక్రమ వలసదారులను ఏరివేతే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేపట్టిన మిషన్‌లో భాగంగా మిలిటరీ విమానం కాసేపటి క్రితం అమృత్‌ సర్‌లో ల్యాండ్ అయింది.

డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే ఆ దేశంలో అక్రమంగా ఉన్న భారతీయులను వెనక్కు పంపిస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా అమెరికాలో అడుగుపెట్టిన వారిని గుర్తించి ప్రత్యేక విమానంలో స్వదేశాలకు పంపిస్తున్నారు. 205 మందితో టెక్సాస్‌లో బయల్దేరిన విమానం .. బుధవారం అమృత్‌సర్‌లో ల్యాండ్‌ అయింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్